ఫెస్టివ్ సేల్కు ఆన్లైన్ ఫ్యాషన్ రిటైలర్ మింత్రా రంగంసిద్ధంచేసింది. బిగ్ఫ్యాషన్ ఫెస్టివల్ సేల్ 2022 డిస్కౌంట్ సేల్‌ను రేపటి నుంచి ప్రారంభిస్తోంది. ఈ సందర్భంగా టాప్ బ్రాండ్స్‌పై 80 శాతం వరకు తగ్గింపు అందించనుంది. ముఖ్యంగా హెచ్అండ్ఎం, లిబాస్, రెడ్‌టేప్, గినీ అండ్ జాయ్, మస్త్ అండ్ హార్బర్, ప్యూమా, నైక్ ఉత్పత్తులపై గొప్ప తగ్గింపు ధరలను అందిస్తుంది. ఈ ఆఫర్ ద్వారా 60 లక్షల ప్రత్యేక కస్టమర్లను ఆకర్షించాలని మింత్రా భావిస్తోంది.
బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ గ్రాండ్ ఓపెనింగ్ శుక్రవారం అర్థరాత్రి 2 గంలకు ప్రారంభమవుతుంది. కస్టమర్లకు 6వేలకు పైగా బ్రాండ్లను మింత్రా తన షోరూమ్‌లలో అందుబాటులో ఉంచనుంది. మహిళలు, పురుషులు, పిల్లల దుస్తులపై భారీ డీల్స్ అందిస్తోంది.