టాటా గ్రూప్ కంపెనీ ఎయిర్ ఇండియా మహారాష్ట్రలోని అమరావతిలో పైలట్ శిక్షణ కోసం ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఏడాదికి 180 మంది కమర్షియల్ పైలట్‌లకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది. అమరావతి విమానాశ్రయానికి సమీపంలోని ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ దక్షిణాసియాలోనే అతిపెద్ద పైలట్ శిక్షణా సంస్థగా అవతరించనుందని, వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో అందుబాటులోకి వస్తుందని ఎయిర్ ఇండియా వెల్లడించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement