Tuesday, November 19, 2024

యూనికార్న్‌ క్లబ్‌లో ఫిజిక్స్‌ వాలా.. వ్యాపారాన్ని విస్త‌రించ‌నున్న కంపెనీ..

ప్రముఖ ఎడ్యుటెక్‌ కంపెనీ ఫిజిక్స్‌ వాలా యూనికార్న్‌ క్లబ్‌లో చేరింది. 100 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి సేకరించడంతో 101వ యూనికార్న్‌ కంపెనీగా అవతరించింది. వెస్ట్‌ బ్రిడ్జ్‌, జీఎస్వీ వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థల నుంచి తొలి ప్రయత్నంలోనే 777 కోట్ల రూపాయలు సేకరించింది. సేకరించిన నిధులను వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది.

కొత్త కోర్సులను అందుబాటు లోకి తీసుకువస్తామని, ఉపాధ్యాయుల సంఖ్యను పెంచుతామని తెలిపింది. ఫిజిక్స్‌ వాలా కు యూట్యూబ్‌లో 69 లక్షల మంది సబ్‌స్కౖెెబర్లు ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement