Saturday, November 23, 2024

సేల్‌ను ప్రకటించిన లైఫ్ స్టైల్‌.. 50శాతం రాయితీ ఆఫ‌ర్‌

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : తాజా ధోరణులకు సంబంధించి భారతదేశపు సుప్రసిద్ధ ఫ్యాషన్‌ కేంద్రంగా వెలుగొందుతున్న లైఫ్ స్టైల్‌ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సేల్‌ను తీసుకువచ్చింది. జూన్‌ 23 నుంచి ఇది అందుబాటులో ఉంటుంద‌ని నిర్వాహ‌కులు చెప్పారు. లైఫ్ స్టైల్‌ వద్ద కొనుగోళ్లు జరిపిన వినియోగదారులు 50శాతం వరకూ రాయితీ పొందడంతో పాటుగా మరెన్నో ఉత్సాహపూరితమైన డీల్స్‌ను తాజా శైలిలో అత్యున్నత ఫ్యాషన్‌ బ్రాండ్ల వ్యాప్తంగా పొందవచ్చు. ఫ్యాషన్‌ షాపర్లు తమ వార్డ్‌రోబ్‌లకు ఆకర్షణీయమైన మేకోవర్‌ను అందించవచ్చు.

లైఫ్ స్టైల్‌ ఇప్పుడు ఆకర్షణీయమైన రాయితీలను మహిళలు, పురుషులు, చిన్నారుల విభాగాల్లో అందిస్తుంది. వినియోగదారులు లైఫ్ స్టైల్‌ శక్తివంతమైన బ్రాండ్లు అయినటువంటి ఫోర్కా, జింజర్‌, మెలాంజ్‌, కప్పా, కోడ్‌, ఫేమ్‌ ఫరెవర్‌, వంటి వాటిపై పొందవచ్చు. వీటితో పాటుగా సుప్రసిద్ధ బ్రాండ్లు అయినటువంటి వెరోమొడా, లెవీస్‌, పూమా, లోరెల్‌, టైటాన్‌, బిబా, ఓన్లీ, లూయిస్‌ ఫిలిప్పి, టామీ హిల్‌ఫిగర్‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement