Wednesday, January 1, 2025

Bank Holidays | జనవరి 2025 బ్యాంక్ హాలిడేస్.. ఫుల్ లిస్టు ఇదిగో

ప్రపంచం మొత్తం కొత్త సంవ‌త్స‌రం 2025కి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది. కాగా, జనవరిలో 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకు సెలవుల జాబితాను ముందుగానే చెక్ చేసుకోవడం ముఖ్యం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 2025లో బ్యాంక్ సెలవుల జాబితాను ప్రకటించింది.

  • జనవరి 1 (బుధవారం) : కొత్త సంవత్సరం రోజున దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెల‌వు.
  • జనవరి2 (గురువారం) : న్యూ ఇయర్ హాలిడే (మిజోరం బ్యాంకులకు సెల‌వు).
  • జనవరి 06 (సోమవారం) : గురుగోవింద్ సింగ్ జయంతి. (పంజాబ్‌తో సహా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెల‌వు.)
  • జనవరి 11 (శనివారం) : రెండో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెల‌వు.
  • జనవరి 12 (ఆదివారం) : ఆదివారం వారపు సెలవు.
  • జనవరి 13 (సోమవారం) : లోహ్రీ పండుగ (పంజాబ్ స‌హా ఇత‌ర‌ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెల‌వు.)
  • జనవరి 14 (మంగళవారం) : సంక్రాంతి, పొంగల్ (తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకులకు సెల‌వు)
  • జనవరి 15 (బుధవారం) : తిరువళ్లువర్ దినోత్సవం, తుసు పూజ (తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాంలో బ్యాంకులకు సెలవు.)
  • జనవరి 16 (గురువారం) : కనుమ పండుగ (అరుణాచల్ ప్రదేశ్ లో బ్యాంకులకు సెలవు)
  • జనవరి 23 (గురువారం) : నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి (ప‌లు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.)
  • జనవరి 25 (శనివారం) : వారాంతపు సెలవుల కారణంగా శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెల‌వు.
  • జనవరి 26 (ఆదివారం) : గణతంత్ర దినోత్సవం (దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెల‌వు.)
  • జనవరి 30 (గురువారం) : సోనమ్ లూజర్ కారణంగా (సిక్కింలో బ్యాంకులకు సెల‌వు.)
Advertisement

తాజా వార్తలు

Advertisement