Tuesday, November 26, 2024

ఎన్నికల బాండ్ల విక్రయానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌.. అక్టోబర్‌ 1 నుంచి 10 వరకు విక్రయాలు

మరోదఫా ఎన్నికల బాండ్ల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 22వ విడత ఎన్నికల బాండ్ల విక్రయాలు అక్టోబర్‌ 1నుంచి ప్రారంభించి 10 తేదీ వరకు కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. హిమాచల్‌, గుజరాత్‌ రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికలకు ముందు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన 29 అధీకృత శాఖల్లో వీటిని కొనుగోలు చేయవచ్చని కేంద్ర ఆర్థికమంత్రిఎన్నికల బాండ్ల విక్రయానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌.. అక్టోబర్‌ 1 నుంచి 10 వరకు విక్రయాలు మరోదఫా ఎన్నికల బాండ్ల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 22వ విడత ఎన్నికల బాండ్ల విక్రయాలు అక్టోబర్‌ 1నుంచి ప్రారంభించి 10 తేదీ వరకు కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. హిమాచల్‌, గుజరాత్‌ రాష్ట్రాల అసెంబ్లిd ఎన్నికలకు ముందు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన 29 అధీకృత శాఖల్లో వీటిని కొనుగోలు చేయవచ్చని కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికలకు ముందు కూడా కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రోరల్‌ బాండ్లను విక్రయానికి ఉంచింది.

కాగా, రాజకీయ పార్టీలకు చెల్లించే నిధులు, విరాళాలలో పారదర్శకత కోసం 2018లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ఎలక్ట్రోరల్‌ బాండ్లను ప్రవేశపెట్టింది. దీనికింద ఎన్నికల సంఘం ఆమోదించిన ఖాతా ద్వారా మాత్రమే ఆయా రాజకీయ పార్టీలకు నిధులు చేరతాయి. అర్హత కలిగిన రాజకీయ పార్టీలకు విరాళం ఇవ్వాలని అనుకునే వ్యక్తులు లేదా సంస్థలు ఈ బాండ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జారీ అయిన తేదీ నుంచి 15 రోజుల వరకే ఇవి చెల్లుబాటు అవుతాయి.త్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికలకు ముందు కూడా కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రోరల్‌ బాండ్లను విక్రయానికి ఉంచింది. కాగా, రాజకీయ పార్టీలకు చెల్లించే నిధులు, విరాళాలలో పారదర్శకత కోసం 2018లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ఎలక్ట్రోరల్‌ బాండ్లను ప్రవేశపెట్టింది. దీనికింద ఎన్నికల సంఘం ఆమోదించిన ఖాతా ద్వారా మాత్రమే ఆయా రాజకీయ పార్టీలకు నిధులు చేరతాయి. అర్హత కలిగిన రాజకీయ పార్టీలకు విరాళం ఇవ్వాలని అనుకునే వ్యక్తులు లేదా సంస్థలు ఈ బాండ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జారీ అయిన తేదీ నుంచి 15 రోజుల వరకే ఇవి చెల్లుబాటు అవుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement