బంగారం ధరలు మళ్లీ ఇవాళ పెరిగాయి. మన దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే…. గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈ రోజు భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగి రూ. 43,350 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 పెరిగి రూ. 47, 290కి చేరిది. బంగారం ధరలు పెరగగా… వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధర రూ. 300 పెరిగి రూ. 64,400 వద్ద కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: ధోని అవసరం టీం ఇండియాకు చాలా ఉంది: మైఖేల్ వాన్..