న్యూఢిల్లి : ప్రపంచంలో మొట్టమొదటి డీఎన్ఏ ఆధారిత సెల్ఫ్ డిస్కవరీని ”జెన్డిస్క వర్” పేరుతో ఎడ్టెక్ స్టార్టప్ ”జెన్లీప్” ఆవిష్కరించింది. విద్యార్థులు, వృత్తి నిపుణులకు ఈ జెడ్డిస్కవర్ ఎంతగానో ఉపయోగపడనుంది. విద్యార్థి దశ నుంచి ఉద్యోగార్హత వరకూ మొత్తం ప్రయాణంలో తోడ్పడే జెన్డి స్కవర్ను రూపొందించామని ఎడ్టెక్ స్టార్టప్ జెన్లీప్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ జెన్డిస్కవర్ను ఆన్లైన్ బీ2సీ ప్లాట్ ఫామ్‌గా పొందవచ్చు. దేశంలో కెరీర్ మెనేజ్మెంట్, స్కిల్లింగ్ పర్యావ రణ వ్యవస్థను జెన్డిస్కవర్ మార్చనుందని తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో