Saturday, January 4, 2025

Elon Musk కెకియస్ గా మారిని వేళ !

ప్రపంచ బిలియనీర్ ఎలోన్ మస్క్ తన పేరు మార్చుకున్నాడు. ముఖ్యంగా, త‌న‌ సోషల్ మీడియా X ఖాతా నుండి ఎలోన్ మస్క్ పేరును తొలగించి కెకియస్ మాక్సిమస్‌గా మార్చేసుకున్నారు. అలాగే ప్రొఫైల్ లో తన ఫోటోకు బదులు పెపే ద ఫ్రాగ్ ఫోటో పెట్టాడు.

కాగా, కెకియస్ అనేది క్రిప్టో కరెన్సీ టోకెన్. ఇది కొన్ని రకాల బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫారమ్‌లలో దొరుకుతుంది. ఎలోన్ మస్క్ చాలా రోజులుగా క్రిప్టో కరెన్సీకి మద్దతు ఇస్తున్నారు. తాజాగా తన పేరు మార్చుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement