Friday, November 22, 2024

నిద్ర పరిష్కారాలను అందించడంలో అగ్రస్థానంలో డ్యూరోప్లెక్స సమ్మర్‌ స్టోరీ 22 కలెక్షన్‌..

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : డ్యూరోప్లెక్స్‌, భారతదేశపు ప్రముఖ స్లీప్‌ సొల్యూషన్స్‌ బ్రాండ్‌, బెడ్‌ లినెన్‌ విభాగంలో సమ్మర్‌ స్టోరీ 22 కలెక్షన్‌ను ఇటీ వల విడుదల చేసింది. బ్రాండ్‌ తన వినియోగదారులకు మెరుగైన నిద్ర పరిష్కారాలను అందించడంలో సంవత్సరాలుగా దాని గేమ్‌లో అగ్రస్థానంలో ఉంది. కొత్త బెడ్‌ లినెన్‌ శ్రేణిని ప్రారంభించడం గురించి డ్యూరోప్లెక్స్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ స్మితా మురార్కా మాట్లాడుతూ… తమ వినియోగదారులకు పూర్తి నిద్ర పరిష్కారాలను అందించే లక్ష్యంతో తాము గత సంవత్సరం ఈ విభాగంలోకి ప్రవేశించామన్నారు. ఈ సీజన్‌లో తాము భారతీయ వేసవిలో ఉల్లాసకరమైన, సంతోషకరమైన మానసిక స్థితిని ప్రతిబింబించే కొత్త శ్రేణి డిజైన్‌లను అందించాలనుకుంటున్నామన్నారు. తాము ప్రతి కొత్త సీజన్‌తో పరిచయం చేయాలని ప్రణాళిక చేస్తున్న తమ సీజనల్‌ కలెక్షన్లలో సమ్మర్‌ స్టోరీ 22 కలెక్షన్‌ మొదటిదన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement