మెటా సంస్థకు చెందిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లపై సైబర్ అటాక్ జరిగిందనీ మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. ప్రపంచంలోని పలు దేశాల్లో ఫేస్బుక్పై హ్యాకర్లు దాడి చేసినట్టు తెలుస్తొంది. భారతదేశంతో, ప్రపంచంలోని అనేక ఇతర ప్రాంతాలలో సాంకేతిక సమస్య కారణంగా ఫేస్బుక్ సేవలు నిలిచిపోయాయి.. ప్రస్తుతం పనిచేయడం లేదు.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సర్వర్లు డౌన్ అవ్వడంతో లాగిన్ విఫలమౌతుంది. లాగిన్ అవుతుంటై యూజర్ల ID అడుగుతోందనీ Facebook చీఫ్ తెలిపారు. దీంతో ఒక్క మూడు గంటల పాటు పదే పదే లాగిన్ అవ్వకండి అని, కొద్ది సేపట్లో సమస్యను పరష్కరిస్తాం అని ఫేస్బుక్ సీఈవో మార్క్ జూకర్బర్గ్ అన్నారు.