Friday, October 18, 2024

HYD: యూపీఐ చెల్లింపులను పండుగ రివార్డ్స్ గా మార్చండి

హైదరాబాద్, అక్టోబర్ 14 (ఆంధ్ర‌ప్ర‌భ ) : అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సంబరాల్లో అమేజాన్ పే యూపీఐ షాపింగ్ కార్యక్రమంలోని మొదటి 48గంటల సమయంలో సాటిలేని అభివృద్ధిని అనుభవించింది. రికార్డ్ స్థాయిలో 16శాతం ఇయర్-ఆన్-ఇయర్ వినియోగం పెరిగింది. ఈ సందర్భాన్ని వినియోగించి, పండగల సమయంలో మరింత గొప్ప విలువను అందించడానికి, అమేజాన్ పే అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024లో భాగంగా ప్రత్యేకమైన బంపర్ రివార్డ్స్ ప్రోగ్రాంను విడుదల చేసింది. ఈ ఉత్తేజభరితమైన చొరవ అమెజాన్.ఇన్ లో, ఆఫ్ లైన్ లో రెండిటిలో అమేజాన్ పే యూపీఐ ద్వారా లావాదేవీలు పూర్తి చేయడం ద్వారా కస్టమర్లు రూ.10,000 వరకు విలువైన బహుమతులు సంపాదించడానికి అనుమతినిచ్చింది.

ఈసంద‌ర్భంగా అమేజాన్ పే డైరెక్టర్- పేమెంట్స్ అండ్ మర్చంట్ సర్వీసెస్ గిరీష్ కృష్ణన్ మాట్లాడుతూ… ఈ పండగ సీజన్ ప్రతి ఏ.ఇన్ షాపర్ అమేజాన్ పేతో తమ షాపింగ్ యాప్ లో, ఆఫ్ లైన్ లో కూడా రివార్డ్స్ పొందవచ్చన్నారు. తాము బంపర్ రివార్డ్స్ పరిచయం చేస్తున్నామ‌న్నారు. అమేజాన్ పే ద్వారా 1వ, 5వ, 10వ, 15వ యుపిఐ లావాదేవీలపై ఉత్తేజ భరితమైన ఆఫర్లు సంపాదించే అవకాశమ‌న్నారు.

- Advertisement -

బిల్లులు చెల్లించడానికి, డబ్బు పంపించడానికి, స్కాన్ అండ్ పే, టిక్కెట్లు బుక్ చేయడానికి, ఇంకా ఎన్నో అవసరాల కోసం కస్టమర్లు అమేజాన్ పై షాపింగ్ చేయవచ్చని లేదా అమేజాన్ పేని వినియోగించవచ్చన్నారు. కేవలం 15 లావాదేవీలు తరువాత మొత్తం రూ.10,000 వరకు రివార్డ్స్ సంపాదించే అవకాశంతో, మీరు షాపింగ్ చేస్తుండగా మరింత సంపాదించడానికి ఇది ఒక అవకాశం, వేడుకను కోల్పోవద్దు, అమేజాన్ పేతో మీ పండగ షాపింగ్ నుండి అత్యధిక ప్రయోజనాలు పొందండన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement