Monday, November 11, 2024

Business | స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు

ముంబయి: స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 10.39 గంటల సమయానికి సెన్సెక్ 855 పాయింట్లు లాభంతో 80,257 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 235 పాయింట్ల లాభంతో 24,426 వద్ద ట్రేడవుతోంది. చాలా రోజులుగా దిద్దుబాటుకు లోనవుతున్న షేర్ల ధరలు నేడు పాజిటివ్ గా కనిపించాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement