Friday, November 22, 2024

ప్రి-మాన్సూన్‌ సర్వీస్‌ క్యాంప్‌ను ప్రారంభించిన బీఎండబ్ల్యూ ఇండియా

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా తన డీలర్‌ నెట్‌వర్కు వ్యాప్తంగా బీఎండబ్లయూ, మిని వాహనాలకు ప్రి-మాన్సూన్‌ సర్వీస్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక సర్వీస్‌ క్యాంపెయిన్‌ రానున్న వర్షాకాలపు సీజన్‌కు కారు సంపూర్ణంగా సిద్ధంగా ఉండడాన్ని ధృవీకరిస్తుంది. బీఎండబ్ల్యూ ప్రి-మాన్సూన్‌ సర్వీస్‌ క్యాంప్‌ను పరిణామకారి వాహన సంరక్షణ, సకాలంలో నిర్వహణ, మొత్తం మీద బీఎండబ్ల్యూ అలాగే మిని వాహనాలను అర్థం చేసుకునేలా రూపొందించారు.

ఈ కార్యక్రమం సమగ్రమైన వాహన పరీక్షను నిర్వహిస్తుంది. అవసరమైతే మౌలిక కండిషన్డ్‌-బేస్డ్‌ సర్వీస్‌ అందించడం ద్వారా కారు ఉత్తమ స్థితిలో ఉండడాన్ని ధృవీకరిస్తుంది. బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా దేశ వ్యాప్తంగా సమగ్రతతో కూడిన ఆప్టnర్‌ సేల్స్‌ క్యాంపెయిన్లను నిర్వహిస్తూ బీఎండబ్ల్యూ లేదా మిని సదా సిద్ధంగా ఉండేలా చేస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement