Saturday, November 23, 2024

Richest wedding | అంబాని ఇంట పెళ్లి మామూలుగా ఉండదు

భారతదేశపు అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ తన కుమారుడి వెడ్డింగ్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. సరిగ్గా వారం రోజుల్లో అనంత్ అంబానీ పెళ్లి. అనంత్ అంబానీ, రాధిక జులై 12న మూడుముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. ఈ వివాహానికి ముకేశ్ అంబానీ చేసిన ఖర్చు చూస్తే కళ్లు తిరగాల్సిందే.

ఇప్పటివరకు జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలకు అక్షరాలా 1260 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. పెళ్లి ముగిసే సమయానికి ఖర్చు 1500 కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనా. అనంత్ అంబానీ పెళ్లి భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement