Tuesday, November 19, 2024

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024లో అమేజాన్ స‌రికొత్త రికార్డ్

ద అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024లో 140 కోట్ల మంది కస్టమర్లు సందర్శించారు – ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్య ఇది! 85%కి పైగా కస్టమర్లు మెట్రోకి చెందని పట్టణాలకు చెందిన వారు. అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 మొదటి 48 గంటల సమయంలో అత్యధికంగా ఒకే రోజు ప్రైమ్ సైన్-అప్స్; 96%కి పైగా ప్రైమ్ సభ్యులు టియర్ 2, అంతకంటే దిగువ పట్టణాల నుండి సుమారు 70% షాపింగ్ తో పండగ సీజన్ సమయంలో షాపింగ్ చేసారు.

అదే రోజు లేదా మరుసటి రోజు 3 కోట్లకు పైగా ఉత్పత్తులతో అత్యంత వేగంగా చేసిన డెలివరీలతో ప్రైమ్ సభ్యులు ఆనందించారు. శ్రేణుల్లో ప్రముఖ బ్రాండ్స్ నుండి 25,000 కొత్త ఉత్పత్తి విడుదలలను కస్టమర్లు పొందారు. ద అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (ఏజిఐఎఫ్) 2024 గణనీయమైన విక్రేతల విజయాన్ని ప్రోత్సహించింది- 70%కి పైగా విక్రేతలు ఏజిఐఎఫ్ 2023తో పోల్చినప్పుడు రూ. 1 కోటి సేల్స్ ను అధిగమించారు.

టియర్ 2 మరియు దిగువ పట్టణాలకు చెందిన అత్యధిక శాతం విక్రేతలు ఇంతకు ముందు ఉన్న అన్ని ఎడిషన్లతో పోల్చినప్పుడు విక్రయాలు అందుకున్నారు. బి2బి కస్టమర్లు అమేజాన్ బిజినెస్ తో కొనడానికి ప్రాధాన్యతనిచ్చారు; మొదటిసారి కొనుగోలు చేసిన (వెర్సెస్ ఏజిఐఎఫ్ ’23) కస్టమర్లలో 50% వృద్ధి కలిగింది. అమేజాన్ పే ఐసీఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడకం గత ఏడాదితో పోల్చినప్పుడు 50% పెరిగింది. ఎందుకంటే పండగ సమయంలో ప్రతి కొనుగోలుతో కస్టమర్లు బంపర్ రివార్డ్స్ పైన క్యాష్ చేసుకున్నారు.

అమేజాన్ ఇండియా ట్రావెల్ బుక్కింగ్ బొనాంజాను అందుకుంది- విమానాల కోసం చేసిన రిజర్వేషన్లు 20%, హోటల్ బుక్కింగ్స్ 60% YoY పెరిగాయి. ఈఎంఐలు ఏజిఐఎఫ్ 2024లో భారీ-టిక్కెట్ కొనుగోళ్లను ప్రోత్సహించాయి- 4 ఎలక్ట్రానిక్ సేల్స్ లో 1, మొబైల్స్ నుండి పెద్ద ఉపకరణాల వరకు, ఈఎంఐ ఆప్షన్లను అనుకూలం చేసాయి. వీటిలో నుండి 5లో 4 నో కాస్ట్ ఈఎంఐలుగా 45% YoY వృద్ధిని నమోదు చేసాయి.

బెంగళూరు, నవంబర్ 2024: తమ నెల రోజుల పాటు కొనసాగే అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (ఏజిఐఎఫ్) 2024 దేశవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్లు, విక్రేతలు మరియు బ్రాండ్ భాగస్వాముల కోసం ఇంతకు ముందు ఎన్నడూ లేనంత ఉత్తమమైన షాపింగ్ సంబరంగా నిలిచిందని అమేజాన్ ఇండియా ఈ రోజు ప్రకటించింది. ఏజిఐఎఫ్ 2024 సెప్టెంబర్ 27 నుండి ప్రారంభమైంది.

- Advertisement -

24 గంటల ప్రైమ్ ఎర్లీ యాక్సెస్ తో, ల్యాప్ టాప్స్, టివిలు, స్మార్ట్ ఫోన్లు, ఫ్యాషన్ మరియు బ్యూటీ, హోమ్ డెకార్, ఉపకరణాలు, ఫర్నిచర్, కిరాణా వంటి శ్రేణులలో ప్రముఖ బ్రాండ్స్ నుండి 25,000కి పైగా కొత్త విడుదలలు పొందడానిక కస్టమర్లకు అవకాశం ఇచ్చింది. ఏజిఐఎఫ్ 2024 కూడా విక్రేతల విజయం కోసం కొత్త మైలురాళ్లను ఏర్పాటు చేసింది మరియు గత ఏడాదితో పోల్చినప్పుడు విక్రయాల్లో ఒక కోటిని అధిగమించిన విక్రేతలు 70%కి పైగా పెరిగారు.

ఈ ఆన్ లైన్ మార్కెట్ ప్రదేశం తమ వేగవంతమైన డెలివరీ సామర్థ్యాలకు మద్దతుగా, అదే రోజు లేదా మరుసటి రోజు లోగా భారతదేశంవ్యాప్తంగా ఉన్న ప్రైమ్ సభ్యులకు 3 కోట్లకు పైగా ఉత్పత్తులను డెలివరీ చేసింది – ఇది గత ఏడాదితో పోల్చినప్పుడు 26% పెంపుదల.

“ద అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 భారతదేశపు గొప్ప షాపింగ్ వ్యవస్థగా మారింది, ఇంతకు ముందున్న రికార్డ్స్ అన్నింటినీ బద్దలు కొట్టింది. రోజూవారీ అవసరాలు నుండి అత్యధిక విలువ గల కొనుగోళ్ల వరకు, దేశవ్యాప్తంగా వచ్చిన ఈ అనూహ్యమైన ప్రతిస్పందన అమేజాన్ ఇండియాతో కస్టమర్ల యొక్క లోతైన నమ్మకాన్ని సూచిస్తోంది. విస్తృతమైన ఎంపిక, సాటిలేని విలువ, వేగవంతమైన డెలివరీ, నిరంతర ఆవిష్కరణ ద్వారా సాటిలేని షాపింగ్ అనుభవాన్ని కేటాయించడంలో ఏజిఐఎఫ్ మా అభిరుచికి ఉదాహరణగా నిలిచింది. కస్టమర్లు, విక్రేతలు మరియు భాగస్వాములు యొక్క మా పూర్తి వ్యవస్థ కోసం గొప్ప విలువను అందించే మరిన్ని అవకాశాలను సృష్టించడానికి మేము కట్టుబడ్డాము” అని సౌరభ్ శ్రీవాత్సవ, వైస్ ప్రెసిడెంట్- కాటగిరీస్, అమేజాన్ ఇండియా అన్నారు.

ఇది ఎంతో ప్రత్యేకమైన సెల్లర్ బ్రేషన్

గత ఏడాదితో పోల్చినప్పుడు ఏజిఐఎఫ్ ’24లో విక్రయాలలో రూ. 1 కోటిని అధిగమించిన విక్రేతలలో 70% పెంపుదల కలిగింది. మహిళా ఔత్సాహికులు, నేత పనివారు, కళాకారులు సహా స్మాల్ మరియు మీడియం బిజినెసెస్ ఏజిఐఎఫ్ జరుగుతున్న సమయంలో ప్రతి నిముషానికి 1,000కి పైగా యూనిట్లు విక్రయించారు.

ఏజిఐఎఫ్ 2024 సమయంలో 42,000కి పైగా విక్రేతలు అత్యధికంగా ఒక్క రోజు సేల్స్ పొందారు. ఫెస్టివల్ యొక్క అన్ని ఎడిషన్లలో అత్యధిక పిన్ కోడ్స్ సంఖ్య నుండి విక్రేతలు విక్రయాలను అందుకున్నారు. 4,500 మందికి పైగా విక్రేతలు గత ఏడాదితో పోల్చినప్పుడు తమ సేల్స్ లో 10x పెంపుదలను అనుభవించారు, 7,000కి పైగా విక్రేతలు 5x పెంపుదలను, మరియు 13,000కి పైగా విక్రేతలు 2x పెంపుదలను అనుభవించారు.

భారతదేశంలో ఉత్తరాది ప్రాంతాలకు చెందిన విక్రేతలు ప్రధానమైన భాగంగా ఉన్నారు, పాల్గొంటున్న 70% విక్రేతలు టియర్ 2 మరియు దిగువ పట్టణాలకు చెందిన వారు. అమేజాన్ కూడా అత్యధిక సంఖ్య విక్రేతలు (టియర్ 2/3 పట్టణాలు నుండి) విక్రయాలు పొందింది (వెర్సెస్ ఏజిఐఎఫ్ ‘23)

Advertisement

తాజా వార్తలు

Advertisement