Tuesday, November 19, 2024

అమెజాన్‌ ఫ్యాషన్‌.. అభిమానించే ఐపీఎల్‌ టీమ్కు మద్దతు ఇవ్వండి

హైదరాబాద్‌, (ప్రభన్యూస్‌) : ఈ ఐపీఎల్‌ కి అమేజాన్‌ ఫ్యాషన్‌ తో మీరు అభిమానించే టీం రంగుల జెర్సీలను ధరించి మీ మద్దతు తెలియచేయండని అమేజాన్‌ ఫ్యాషన్‌తో తెలిపింది. టీం కలర్‌ కోడ్స్‌ని ఫ్యాషన్‌గా తిప్పండి. దుస్తులు, వాచెస్‌, సన్‌ గ్లాసెస్‌, జ్యువెలరీ, ఫుట్‌ వేర్‌, మేకప్‌, ఇంకా ఎన్నో శ్రేణులు సహా ఎంపికలో ఉత్తేజభరితమైన డీల్స్‌, ఆఫర్స్‌ పొందండి. టామీ హిల్‌ పైజర్‌, వీరో మోడా, లాకోస్ట్‌, యూఎస్‌ పీఏ, ఆడిడాస్‌, క్రాక్స్‌, ప్యూమా, బాటా, ఫోసిల్‌, టైటాన్‌, ఫాస్ట్‌ ట్రాక్‌, కాసియో, లాక్మే, షుగర్‌ కాస్మెటిక్స్‌, ఎల్లో చైమ్స్‌, ఇంకా ఎన్నో ప్రముఖ బ్రాండ్స్‌ నుండి మీకు సంపూర్ణంగా సరిపోయే మ్యాచ్‌ డే దుస్తుల్నిఅందుకోండి.

పసుపు రంగులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ని చీర్స్‌ చెప్పండి, ముదురు రంగు డ్రెసెస్‌, వినోదభరితమైన పసుపు రంగు డ్రెసెస్‌ తో మీ ఐపీఎల్‌ మ్యాచ్‌ రూపాన్ని పెంచండి. వైట్ష్రగ్‌ లేదా జాకెట్‌ ని దాని పై ధరించి, సీఎస్కే ని మద్దతు చేయడానికి సిద్ధంగా ఉండండని అమేజాన్‌ పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement