Friday, November 22, 2024

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు


స్టాక్ మార్కెట్లు వారం చివరికి భారీ నష్టాలతో ముగిసింది. ఆరంభంలోనే బలహీనంగా ఉన్న సూచీలు అదే ధోరణి కొనసాగించాయి. సెన్సెక్స్ 441 పాయింట్ల, నిఫ్టీ 142 పాయింట్లు పతనమైయ్యాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, మెటల్ తో పాటు దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం మన మార్కెట్ పై పడింది. ఇక డాలరు మారకం విలువ 73.02 గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement