1వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి పాకాల మౌనిక ప్రచారం..

1వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి పాకాల మౌనిక ప్రచారం..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 1 వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి పాకాల మౌనిక హరీష్ ప్రచారపు చివరి రోజైన సోమవారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలతో ఇంటింటికి వెళ్లి తనను ఆశీర్వదించి గెలిపించవలసిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు.

Leave a Reply