BRS | అవకాశం ఇవ్వండి .. అభివృద్ధి చేస్తా

BRS | అవకాశం ఇవ్వండి .. అభివృద్ధి చేస్తా

BRS | పెద్దవంగర, ఆంధ్ర‌ప్ర‌భ : త‌న‌కు అవకాశం ఇవ్వండి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నిమ్మల విజయ శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో త‌న‌కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తానని హామీ ఇస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలతో ప్రచారాన్ని నిర్వహించారు.

Leave a Reply