Breaking | సీఎం సోదరుడికి సిట్ నోటీసులు..

Breaking | సీఎం సోదరుడికి సిట్ నోటీసులు..

Breaking | హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone tapping case) లో సిట్ దూకుడు పెంచింది. ఈకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి (Kondal Reddy)తో పాటుగా ఆయన కుటుంబ సభ్యులకు సిట్ (Sit) అధికారులు నోటీసులు (Notices) జారీ చేశారు. రేపు ఉదయం 10గంటలకు సిట్ ఎదుట హాజరుకావాలని అధికారులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు.

Leave a Reply