బ్రహ్మాకుమారీస్‌ అమృత గుళికలు (ఆడియోతో)…

అలజడి, ఆందోళనకరమైన పరిస్థితులు మన ప్రాథమిక స్వభావాన్ని మార్చవచ్చా.? మనం ‘ఆత్మ’ విశ్వాసముతో ఉంటే మన ముందు గందరగోళ వాతావరణం ఉన్నా, అన్ని సమయాల్లో నేను ఎవరిని అనే స్కృతిలో ఉంటాము. ఎలాంటి పరిస్థితులలో అయినా ఆందోళన, మార్పు మనలో ఉపరితల స్థాయిలో మాత్రమే ఉంటుంది. ఈ రోజు నా అంతరంగాన్ని తాకి స్వయముతో సత్యముగా ఉంటాను.

– బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *