Boring | చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని కౌన్సిలర్ గా ప్రాతినిధ్యం వహిస్తున్న 20వ వార్డులో నేల బోరింగ్ చెడిపోయి ఆరు నెలలు కావస్తుందని అధికారులకు విన్నవించుకున్న ఇప్పటి వరకు ఈ బోరింగ్ పట్టించుకున్న నాధుడు లేడని స్థానికులు వాపోయారు. వెంటనే మున్సిపల్ అధికారులు పట్టించుకోని ఆ బోరింగ్ చేతి పంపును బాగు చేయించాలని వారు కోరుతున్నారు.
Boring | నిధుల్లేవ్.. మరమ్మతుల్లేవ్..

