బాల్క సుమన్‌కు కేటీఆర్ శుభాకాంక్షలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తమ్ముడు.. జన్మదిన శుభాకాంక్షలు అంటూ మాజీ పార్లమెంటు సభ్యుడు, మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్(Balka Suman)కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్(KTR) తెలిపారు.
ఈ రోజు బాల్క సుమన్ జన్మదినం. ఈ సందర్భంగా కేటీఆర్‌ను సుమన్ కలిసిన వెంటనే జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సుమన్‌ను సత్కరించారు. అలాగే మొక్కను కూడా అందజేశారు.

