Avantika | కిల్ల‌ర్ లుక్స్ తో అవంతిక !

హాలీవుడ్ లో మెరుస్తున్న తెలుగు అమ్మాయి అవంతిక వందనపు. టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు విభిన్న సంస్కృతులతో ప్రత్యక్ష పరిచయం ఉన్న ఈ బ్యూటీ… గ్లోబల్ స్టార్‌డమ్ వైపు వ‌డి వ‌డిగా దూసుకుపోతోంది.

మ‌హేష్ బాబు బ్రహ్మోత్సవంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్ అరంగేట్రం చేసిన అవంతిక‌.. మీన్ గర్ల్స్ తో హాలీవుడ్ లోను సెన్సేష‌న్ గా మారింది. ఇందులో కరెన్ శెట్టిగా బ్రేకవుట్ పాత్రను పోషించిన‌ అవంతిక ప్ర‌తిభ‌కు మంచి గుర్తింపు ద‌క్కింది.

ఇదిలా ఉండగా అవంతిక సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన తాజా ఫోటోలు వైరల్ గా మారాయి. పార్టీవేర్ డ్రెస్ లో మెరిసిన అవంతిక తన కిల్లర్ లుక్స్ తో ఆకట్టుకుంది.

Leave a Reply