మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధి జై ఆంధ్ర కాలనిలో పెళ్లింట విషాదం నెలకొంది. దినేష్ అనే యువకుడు ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు దినేష్ కు ఈ రోజు పెళ్లి జరగాల్సి ఉండగా ఆత్మహత్య చేసుకోవడంతో జైఆంధ్ర కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న మల్కాపురం పోలీసులు.. దినేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కెజిహెచ్ కు తరలించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement