Wednesday, October 23, 2024

AP | దువ్వాడకు వైసీపీ షాక్..

వైఎస్ఆర్సీపీ నేత దువ్వాడ శ్రీనివాస్‌పై వేటు పడింది. టెక్కలి నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇంఛార్జిగా ఉన్న దువ్వాడ శ్రీనును ఆ పదవి నుంచి పార్టీ అధినేత వైఎస్ జగన్ తొలగించారు. దువ్వాడ శ్రీను స్థానంలో టెక్కలి ఇంఛార్జిగా పేరాడ తిలక్‌ను జగన్ నియమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement