Monday, November 25, 2024

జగనన్న తోడుతో.. 15,03,558మందికి లబ్ది..

ఏపీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో జగనన్న తోడు కార్యక్రమం నిర్వహించారు. చిరు వ్యాపారులకు, సంప్రదాయ, చేతివృత్తి కళాకారులకు రూ. 10వేల చొప్పున వడ్డీలేని రుణాల పథకం వరుసగా ఐదోసారి అమలు చేశారు. కొత్తగా సుమారు 3.95 లక్షలమందికి రూ.395 కోట్ల వడ్డీలేని రుణాలు బటన్ నొక్కి వారి ఖాతాల్లో సీఎం జమచేశారు. గత ఆరు నెలలకు సంబంధించి సకాలంలో రుణాలు చెల్లించిన వారికి రూ.15.96 కోట్ల వడ్డీని కూడా సీఎం విడుదల చేశారు. ఇప్పటివరకూ ఈ పథకం కింద 15,03,558 లక్ష లమందికి రూ.2,011 కోట్ల వడ్డీలేని రుణాలు అందజేశారు. ఈ విషయాన్ని సీఎంఓ కూ యాప్ ద్వారా తెలిపింది.

Koo App
క్యాంపు కార్యాలయంలో జగనన్న తోడు కార్యక్రమం. చిరు వ్యాపారులకు, సంప్రదాయ, చేతివృత్తి కళాకారులకు రూ. 10వేల చొప్పున వడ్డీలేని రుణాల పథకం వరుసగా ఐదోసారి అమలు. కొత్తగా సుమారు 3.95 లక్షలమందికి రూ. 395 కోట్ల వడ్డీలేని రుణాలు బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేసిన సీఎం. గత ఆరునెలలకు సంబంధించి సకాలంలో రుణాలు చెల్లించిన వారికి రూ.15.96 కోట్ల వడ్డీని కూడా విడుదలచేసిన సీఎం. ఇప్పటివరకూ ఈ పథకం కింద 15,03,558 లక్ష లమందికి రూ.2,011 కోట్ల వడ్డీలేని రుణాలు. #CMYSJagan #AndhraPradeshCM CMO AndhraPradesh (@AndhraPradeshCM) 3 Aug 2022

Advertisement

తాజా వార్తలు

Advertisement