రికవరీ ఏజెంట్ల వేధింపులతో ఎంసెట్ ర్యాంకర్ ఆత్మహత్య చేసుకున్న విషాధ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చోటుచేసుకుంది. రికవరీ ఏజెంట్ల వేధింపులకు విద్యార్థిని బలైంది. తండ్రి చేసిన అప్పులు తీర్చాలని రికవరీ ఏజెంట్లు వేధించారు. మనస్థాపంలో విద్యార్థిని హరిత ఆత్మహత్యకు పాల్పడింది. రికవరీ ఏజెంట్లే తమ కూతురు ప్రాణం తీశారని హరిత తల్లి ఆరోపించింది. హరిత ఇటీవలే ఎంసెట్ లో 15వేల ర్యాంక్ సాధించిందని ఆమె తల్లి తెలిపింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement