Friday, September 6, 2024

Wishes – చంద్రబాబు, పవన్ లకు షర్మిళ శుభాకాంక్షలు ..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబుకు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆమె లేఖ విడుదల చేశారు. ”ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా మీ పాలన సాగాలి. సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తూ శాంతిభద్రతలు కాపాడాలి. గడిచిన ఐదేళ్లలో నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి. పవన్‌ కల్యాణ్ సహా మంత్రులందరికీ శుభాకాంక్షలు” అని లేఖలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement