Wednesday, November 13, 2024

ఏలూరు జిల్లాలో దంపతుల ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జిల్లాలోని కామవరపుకోటలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ దంపతుల ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement