పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు డివిజన్ ట్రెజరీ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈసందర్భంగా ట్రెజరీ అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. రూ.50వేలు లంచం తీసుకుంటూ ఆఫీస్ అసిస్టెంటర్, ట్రెజరీ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital