కర్నాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. మంత్రాలయం వేద పాఠశాల విద్యార్థులు మృతిచెందడం తీవ్ర ఆవేదన, దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. క్షతగాత్రులకు తక్షణ వైద్యసాయం అందించాలని ఆదేశించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
- Advertisement -