Sunday, June 30, 2024

AP | పాఠశాలల్లో “వాటర్ బెల్”.. విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో సరికొత్త ఆలోచనకు తెర లేచింది. పాఠశాలల్లో విద్యార్థులకు లంచ్ బ్రేక్ మాదిరిగానే వాటర్ బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించారు. విద్యార్థుల్లో డీహైడ్రేషన్ ముప్పును నివారించేందుకు, తగినంత నీరు తాగేలా చూడాలనే లక్ష్యంతో పాఠశాలల్లో ‘‘వాటల్ బెల్ ”ను అమలు చేయాలని నిర్ణయించారు. ఉదయం 8:45, 10:05, 11:50 గంటలకు మొత్తం 3 సార్లు వాటర్ బెల్ మోగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement