Friday, September 20, 2024

Visakha – పట్టాలు తప్పిన విశాఖపట్నం- కాచిగూడ ఎక్స్ ప్రెస్

విశాఖపట్నం – విశాఖపట్నం – కాచిగూడ. ఎక్స్ ప్రెస్ ఈ విశాఖపట్నం స్టేషన్ లో పట్టాలు తప్పింది . ఈ రైలు లోని ఐదు బోగిలు ట్రాక్ నుంచి కిందకు జారాయి. ఈ ప్రమాదం నేటి రాత్రి సంభవించింది . దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement