విశాఖపట్నం : ఉత్తమ నివాసయోగ్య నగరాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ తూర్పు తీర ప్రాంతనగరమై విశాఖ పట్నం 15వ స్థానంలో నిలిచింది. కాగా విజయవాడకు 41వ స్థానం దక్కింది. గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశంలోని ఉత్తమ నివాసయోగ్య నగరాల జాబితాలో చోటు దక్కించుకుంది విశాఖపట్నం. ఇక, 10 లక్షల లోపు జనాభా ఉన్న నివాసయోగ్య మున్సిపాలిటీల్లో తిరుపతికి రెండో స్థానం, కాకినాడకు నాలుగో స్థానం లభించింది. 10 లక్షల పైన జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో విశాఖకు 9వ స్థానం దక్కించుకుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement