విశాఖపట్నం జిల్లాలో భయపెడుతున్న పెద్దపులి సంచారం. అనకాపల్లి నుంచి విశాఖ ఫారెస్ట్ డివిజన్లోకి ప్రవేశించే అవకాశం ఉందని, గ్రామాల్లో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. పులి కదలికల ఆధారంగా ప్రత్యేక బృందాలు ట్రాకింగ్ చేస్తున్నాయి. అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో అటవీశాఖ అధికారులు పాదముద్రలు సేకరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement