Wednesday, November 20, 2024

AP: కేంద్రమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ అదుర్స్

కశింకోట,డిసెంబర్16(ప్రభ న్యూస్): మండలంలోని తాళ్లపాలెం గ్రామంలో శనివారం జరిగే వికసిత భరత్ సంకల్ప యాత్రకు సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్‌మెంట్ కేంద్ర సహాయ మంత్రి నారాయణ స్వామి రానున్న నేపథ్యంలో అక్కడ కేంద్ర సంక్షేమ పథకాలకు సంబంధించిన 17 స్టాల్స్ సినిమా సెటింగ్స్ కనిపిస్తుంది.

ఎప్పుడూ కూడా ఏ కేంద్ర మంత్రి వచ్చినప్పుడు ఇంతలగా ఖర్చు చేసి ఉండకపోవచ్చు అనీ అధికారులే చెబుతున్నారు. భారీగా జన సమూహాన్ని వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement