విశాఖపట్నం … ఒక పక్క కోవిడ్ వ్యాప్తి ని అరికట్టేందుకు ప్రభుత్వ యంత్రంగం తీవ్ర ప్రయాత్నాలు చేపడుతుంటే ఇదేది పట్టని అస్పత్రి కింది స్ధాయి సిబ్బంది కాసుల కక్కుర్తి వల్ల కోవిడ్ పేసెంట్ ల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి .తాజాగా విజిలెన్స్ దాడుల్లో ఇంటువంటి ఘటన ఒకటి బయట పడింది . ఆర్ .కే హామీని హాస్పటల్ లో నర్శుల చేతి వాటం వల్ల కోవిడ్ పేసెంట్ లకు అందించాల్సిన రెమిడిసియర్ బయట బ్లాక్ మర్కెట్ లో కి వెళ్లిపోవుతుంది .ఆర్ .కే హామీని నర్శుల చేతి వాటం వల్ల కోవిడ్ తీవ్రత అదికంగా వున్న పేసెంట్ లకు అందించాల్సిన రెమిడిసియర్ ” ను ఆస్పత్రి నర్సులు , అవుట్ సోర్సింగ్ సిబ్బంది సహకారంతో బయట వ్యక్తులకు విక్ర ఇస్తున్న క్రమంలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అదనపు ఎస్పి జి.స్వరూపారాణి రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు .ఈమేరకు విశాఖ రామ్ నగర్ , లయన్స్ క్లబ్ సమీపంలో నిర్వహిస్తున్న ఆర్ .కే హామీని ఆస్పత్రి లో కోవిడ్ పేసెంట్ లకు అందించాల్సిన ” రెమిడీసివల్ ” వ్యాక్షన్ బయట బ్లాక్ మర్కెట్ లో విక్రయిస్తున్నరన్న పక్కా సమాచారం మేరకు సోమవారం సాయంత్రం పేసెంట్ ల బంధవుల్లా ఆస్పత్రికి వెళ్ళారు .ముందుగా ఆస్పత్రి లో విదులు నిర్వహిస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది కి తమకి ” రెమిడిసియర్ ” వ్యాక్షన్ కావలని కోరారు . ఒకొక్క ఇంజక్షన్ 10 వెలు ఖర్చవుతుందని సోర్సింగ్ సిబ్బంది సూచించారు .అయితే తమకి ఆరు “రెమిడిసియర్ ” వ్యాక్షన్ లు కావలని ఆర్డర్ చేసారు . దింతో అవుట్ సోర్సింగ్ సిబ్బంది వ్యాక్షన్ తీసుకుని వాళ్ళ దగ్గరకి వచ్చారు .తక్షణం వారిని అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ అదికారులకు విస్తుపోయిన విషయాలు గుర్తించారు .అస్పత్రిలో కోవిడ్ పేసెంట్ లకు అందించాల్సిన “రెమిడిసియర్ ” పేసెంట్ లకు వినియోగిస్తున్నట్లు కేసీట్ లో చూపి వాటిని పేసెంట్ కు ఇవ్వకుండా బయట మార్కెట్ లో విక్రయిస్తునట్లు గుర్తించారు .సాధారణంగా కోవిడ్ తీవ్రత అదికంగా వున్న పేసెంట్ లకు అందించాల్సిన ” రెమిడిసియర్ ” ధర రూ
బ్లాక్ మార్కెట్ లో రెమిడిసియర్ – ఐదుగురు వైద్య సిబ్బంది అరెస్ట్
5400 ఉంటుందని అయితే వీరు అదే వ్యాక్షన్ ను పేసెంట్ కు ఇవ్వకుండా ఇచ్చినట్లు చూపి బయట 10 వేలకు విక్రయిస్తున్నరని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అదనపు ఎస్పి జి.స్వరూపారాణి వెళ్లడించారు . రెమిడిసియర్ ” బయట విక్రయిస్తున్న ఇద్దరు హౌస్ కీపింగ్ సిబ్బంది తో పాటుగా వారికి సహకరిస్తున్న ముగ్గురు నర్సులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ..
Advertisement
తాజా వార్తలు
Advertisement