ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. జిల్లా కలెక్టర్ పేరిట వాట్సాప్ లో మెస్సేజ్ లు పంపారు. రూ.29.18లక్షలు వేయాలంటూ సైబర్ నేరగాళ్లు కోరారు. మహాలక్ష్మీ ఆటో ఏజెన్సీ ఖాతాదారుడు అప్రమత్తం చేశాడు. నగదు బదిలీ అయిన అకౌంట్ ను బ్యాంకు అధికారులు ఫ్రీజ్ చేశారు. తాను ఎవరికీ మెసేజ్ లు పంపలేదని, డబ్బులు వేయొద్దని కలెక్టర్ తెలిపారు. దీంతో విశాఖ జిల్లా కలెక్టర్ సీపీకి ఫిర్యాదు చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement