Tuesday, November 26, 2024

అల్లూరి జిల్లా ఏజెన్సీలో ఆంత్రాక్స్ కలకలం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి జిల్లా ఏజెన్సీలో ఆంత్రాక్స్ కలకలం చోటుచేసుకుంది. దొరగూడలో 15మందికి ఆంత్రాక్స్ లక్షణాలున్నట్లు గుర్తించారు. బాధితుల్లో అధిక శాతం చిన్నారులున్నారు. వైద్యాధికారులు శాంపిల్స్ సేకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement