తిరుమల, ఆంధ్రప్రభ : తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 31న దీపావళి ఆస్థానం సందర్భంగా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులు మినహా విఐపి బ్రేక్ దర్శనాలను‘టీటీడీ రద్దు చేసింది. ఇందుకు సంబంధించి 30వ తేదీ బుధవారం తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement