Sunday, January 5, 2025

Vijayawada | బుక్ ఎక్జిబిషన్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

విజయవాడలో ‘‘35వ పుస్తక మహోత్సవం” పేరిట నిర్వహించి బుక్ ఎక్జిబిషన్‌ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఇందిరా గాంధీ మున్సిపల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుతుగున్న ఈ బుక్ ఎక్జిబిషన్ 11 రోజుల పాటు (ఈ నెల 2 నుంచి 12వ తేదీ వరకు) జరగనుంది.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement