టీడీపీ సీనియర్ నేత యనమలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. ఏపీ చరిత్రలో అతి చెత్త ఆర్థిక మంత్రి ఎవరంటే టీడీపీలో కట్టప్పగా చెప్పుకునే యనమల పేరు వినిపిస్తుందని ఆయన అన్నారు. ఏడాదిలో 300 రోజులకు పైగా ఓవర్ డ్రాఫ్ట్, వేస్ అండ్ మీన్స్కు వెళ్లిన చరిత్ర ఆయనిది అని విమర్శించారు. పైగా తానో పేద్ద మేధావినంటూ నీతి వచనాలు అని ఎద్దేవా చేశారు. ప్రజలు ఏనాడో మర్చిపోయారు ఈ నమ్మకద్రోహిని అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement