ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రధాన కార్యదర్శిగా విజయానంద్‌ను ప్రభుత్వం నియమించింది. విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక సీఎస్‌గా ఉన్నారు. కాగా, ప్రస్తుత సీఎస్ నిరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం ఎల్లుండితో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్‌గా 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి విజయానంద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement