విజయనగరం : గుంకలాం హౌసింగ్ లే అవుట్ ను సందర్శించి ఇళ్ల నిర్మాణంని పరిశీలించారు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి.
మూడో ఆప్షన్ కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణం జరుగుతున్న తీరుపై ఆరాతీశారు.మూడో ఆప్షన్ కింద ఈ లే అవుట్ లో 8 వేల ఇళ్లు ప్రైవేట్ నిర్మాణ సంస్థ ల ద్వారా నిర్మిస్తున్నట్టు వివరించిన గృహ నిర్మాణ సంస్థ అధికారులు..వచ్చే మూడు నెలల కాలంలో వెయ్యి ఇళ్లు నిర్మాణం పూర్తి చేయడం తో పాటు, మరో వెయ్యి ఇళ్లు పునాది స్థాయికి పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.. మరింత ఎక్కువ మంది భవన నిర్మాణ కార్మికులను రప్పించాలని ఆదేశించారు.కొండ కరకాం లే అవుట్ ను కూడా పరిశీలించారు.ఈ పర్యటనలో పాల్గొన్నారు హౌసింగ్ పి.డి. రమణమూర్తి, పబ్లిక్ హెల్త్ ఇ.ఇ తదితరులు.
హౌసింగ్ లే అవుట్ ని సందర్శించిన.. కలెక్టర్ నాగలక్ష్మి
Advertisement
తాజా వార్తలు
Advertisement