ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరంలో భారీ చోరీ జరిగింది. బంగారం దుకాణంలో ఏకంగా 5 కిలోల ఆభరణాలను దుండగులు కాజేశారు. ఈ ఘటన ఏపీలోని విజయనగరం రవి జువెలర్స్‌లో జరిగింది. చోరీ సమాచారం అందుకున్న విజయనగరం డీఎస్పీ, సీఐ ఘటన స్థలాన్ని పరిశీలించారు.దుకాణం పైనుంచి లోపలికి దుండగులు ప్రవేశించినట్లు భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital