నెల్లూరు నగరంలో 10 కిలో వాట్స్ గల పూర్తి సామర్ధ్యంతో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా రేడియో ఎఫ్.ఎమ్ కేంద్రాన్ని బుధవారం ఉదయం భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ప్రసార భారతి సిఈఓ వి. శశి శేఖర్, ఆల్ ఇండియా రేడియో డి.జి వేణుధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, శాసన మండలి సభ్యులు వాకాటి నారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగర మేయర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement