ఇటీవల ముగిసిన ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకన (వాల్యుయేషన్ ) ప్రక్రియను నేటి ప్రారంభించనునున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లా కేంద్రాల్లో 4 ఏప్రిల్ వరకు మూల్యాంకన ప్రక్రియ జరుగుతుందన్నారు. సుమారు 23,000 మంది అధ్యాపకులు మూల్యాంకన ప్రక్రియలో పాల్గొననున్నారు. దాదాపు 60 లక్షల జవాబు పత్రాలు మూల్యాంకనం చేయనున్నారు. ప్రతి కేంద్రంలో ఒక్కో అధ్యాపకుడు రోజుకు 30 జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement