Wednesday, November 20, 2024

దిశ యాప్ తో రక్షణ: హోంమంత్రి

ఆపదలో ఉన్న మహిళలకు దిశ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెంలో దిశ SOS యాప్ అవగాహన కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత గారు పాల్గొన్నారు. గుంటూరు పార్లమెంటు సేవాదాల్ అధ్యక్షుడు మెట్టు వెంకటప్పారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన దిశ అవగాహన ర్యాలీలో హోంమంత్రితో పాటు స్థానిక మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement